రాష్ట్రంలో ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే డిసెంబర్ 9న ఛలో దిల్లీ కార్యక్రమం చేపట్టామని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తెలిపారు. కేంద్రప్రభుత్వానికో, భాజపాకో వ్యతిరేకం.. కాదని స్పష్టం చేశారు. పత్తిలో ప్రస్తుతం 8 నుంచి 12 శాతంగా ఉన్న తేమను సడలించి... 20శాతానికి పెంచేలా పార్లమెంటులో ప్రస్థావిస్తానని వెల్లడించారు.
ఆదివాసీ ఉద్యమం భాజపాకు వ్యతిరేకం కాదు: సోయం బాపురావు - mp soyam bapurao on parliament secession
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, నియోజకవర్గ సమస్యలను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రస్థావిస్తానని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆదివాసీ ఉద్యమం భాజపాకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు.

soyam bapurao
ఆదివాసీ ఉద్యమం భాజపాకు వ్యతిరేకం కాదు: సోయం బాపురావు
ఇదీ చూడండి: వివాహమైన 20 ఏళ్లకు మళ్లీ ప్రేమ.. పెళ్లి!