.
ఉరిశిక్ష త్వరగా అమలు చేస్తే ఇంకా సంతోషిస్తాం: యువతులు - ఆదిలాబాద్ జిల్లా వార్తలు
సమత కేసులో నిందితులకు ఉరిశిక్ష పడటం పట్ల ఆదిలాబాద్‌లోని యువతులు హర్షం వ్యక్తం చేశారు. ఆ శిక్షను వెంటనే అమలు చేస్తే మరింత సంతోషిస్తామని అంటున్న యువతులతో మా ప్రతినిధి భావన ముఖాముఖి.
ఉరిశిక్ష త్వరగా అమలు చేస్తే ఇంకా సంతోషిస్తాం: యువతులు