తెలంగాణ

telangana

ETV Bharat / state

పొలాల అమావాస్య పండుగకు ముస్తాబవుతున్న అడవుల జిల్లా

ఆదిలాబాద్​ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పొలాల అమావాస్య సందడి నెలకొంది. ఇంద్రవెల్లి, ఉట్నూర్​ మండలాల్లో బసవన్నలను సుందరంగా అలంకరించే సామగ్రి కొనుగోలు కేంద్రాలు కర్షకులతో కిటకిటలాడుతున్నాయి.

పోలాల పండుగకు ముస్తాబవుతున్న అడవుల జిల్లా

By

Published : Aug 26, 2019, 5:52 PM IST

Updated : Aug 26, 2019, 7:45 PM IST

పొలాల పండుగకు ముస్తాబవుతున్న అడవుల జిల్లా

ఈనెల 31న రైతులు అత్యంత ఉత్సాహంతో నిర్వహించుకునే పొలాల అమావాస్య పండుగకు ఆదిలాబాద్​ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ముస్తాబవుతున్నాయి. పొలాల పండుగకు బసవన్నలను అన్నదాతలు అందంగా అలంకరిస్తారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్​ మండలాల్లోని దుకాణాలు బసవన్నల అలంకరణ సామగ్రి కొనుగోలు చేస్తున్న రైతులతో కిటకిటలాడుతున్నాయి. ఆరుకాలాల పాటు కర్షకులకు వ్యవసాయంలో దోహదపడే బసవన్నలను పొలాల అమావాస్య రోజున పూజిస్తారు.

Last Updated : Aug 26, 2019, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details