ఆదిలాబాద్ పురపాలక పరిధిలో అమలు చేయనున్న ఎల్‌ఆర్‌ఎస్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన, వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.
ఎల్ఆర్ఎస్పై సందేహాలను నివృత్తి చేసిన పుర కమిషనర్
ఆదిలాబాద్లో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుర కమిషనర్ ఎల్ఆర్ఎస్పై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఎల్ఆర్ఎస్పై సందేహాలను నివృత్తి చేసిన పురకమిషనర్
ఈ కార్యక్రమానికి ప్రజలు ఫోన్లు చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పుర కమిషనర్ రాజేశ్వర్ రాఠోడ్ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. ఎల్‌ఆర్ఎస్ సద్వినియోగం చేసుకోవాలని అక్రమ లేఅవుట్లను, ప్లాట్లను సక్రమంగా మార్చుకోవాలని కోరారు.