విద్యార్థులు చదువుకు దూరం కావొద్దని ప్రభుత్వం ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆన్‌లైన్ తరగతులు ప్రతి విద్యార్థి వీక్షించేలా చూడాలన్నారు. ఆదిలాబాద్‌లో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల కింద వచ్చిన ఫర్నిచర్‌ను పంపిణీ చేశారు.
ఆన్‌లైన్ తరగతులు ప్రతి ఒక్కరు వినాలి: కలెక్టర్ - adilabad district collector sikta patnayak latest news
కొవిడ్ దృష్ట్యా ఆన్‌లైన్ తరగతులు ప్రతి విద్యార్థి వీక్షించేలా చూడాలని ఆదిలాబాద్ పాలనాధికారి సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్‌లో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల కింద వచ్చిన ఫర్నీచర్‌ను పంపిణీ చేశారు.
ఆన్‌లైన్ తరగతులు ప్రతి ఒక్కరు వినాలి: కలెక్టర్
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్‌తో కలసి ధ్రువ పత్రాలు అందజేశారు.
ఇదీ చదవండి:విద్యార్థే కేంద్ర బిందువుగా పనిచేశారు... అవార్డు పొందారు