Adilabad collector son Sarang Impressed Everyone: ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనయుడు సారంగ్ అంతరిక్ష పరిశోధన వ్యోమగామి వేషధారణలో ఆకట్టుకున్నాడు. పట్టణంలోని లిటిల్ స్టార్ హైస్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. సైన్స్ ఫెయిర్లో అంతరిక్ష నౌక ప్రాజెక్టుతో పాటు వ్యోమగామిగా అవతరమెత్తి అందరిని ఆకట్టుకోగా, ఈ మేరకు కలెక్టర్ తన కుమారుడి ఫొటోలు చరవాణిలో చిత్రీకరించి మురిసిపోయారు.
వ్యోమగామి వేషధారణలో కలెక్టర్ కుమారుడు - వేషధారణలో ఆదిలాబాద్ కలెక్టర్ కుమారుడు
Adilabad collector son Sarang Impressed Everyone: ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనయుడు సారంగ్ పట్టణంలోని లిటిల్ స్టార్ హైస్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. అతను సైన్స్ ఫెయిర్లో అంతరిక్ష నౌక ప్రాజెక్టుతో పాటు, వ్యోమగామిగా అవతరమెత్తి అక్కడ ఉన్న అందరిని ఆకట్టుకున్నాడు. దీంతో కుమారుడి వేషధారణ చూసి కలెక్టర్ మురిసిపోయారు.
Adilabad Collector son Sarang impresses