ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దివ్య దేవరాజన్, జేసీ సంధ్యా రాణి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సక్రమంగా విధులు నిర్వర్తించడమే మనమిచ్చే ఘనమైన నివాళి అని కలెక్టర్ తెలిపారు. బంగారు తెలంగాణ కోసం అందరు కృషిచేయాలని సూచించారు.
ఆచార్య జయశంకర్‌కు నివాళి అర్పించిన కలెక్టర్ - adilabad collector
ఆదిలాబాద్ కలెక్టరేట్లో పాలనాధికారి దివ్య దేవరాజన్, జేసీ సంధ్యారాణి ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఉద్యోగులందరూ సక్రమంగా విధులు నిర్వహించడమే జయశంకర్‌కు మనమిచ్చే ఘనమైన నివాళి అని కలెక్టర్ తెలిపారు.

ఆచార్య జయశంకర్‌కు నివాళి అర్పించిన కలెక్టర్
ఆచార్య జయశంకర్‌కు నివాళి అర్పించిన కలెక్టర్