ఆదిలాబాద్ జిల్లా మావల మండల పరిధిలో వెయ్యి ఎకరాల హరితవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన జంగల్ సఫారి, సైక్లింగ్‌ను కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రారంభించారు. రూ.50 రుసుముతో జంగల్ సఫారిలోకి, గంటకు రూ.10 చొప్పున సైక్లింగ్ని సందర్శకులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సౌకర్యాలతో అడవిలోని అందాలను తిలకించవచ్చని జిల్లా అటవీ అధికారి ప్రభాకర్ తెలిపారు.
'జంగల్ సఫారిని ప్రారంభించిన పాలనాధికారి' - JUNGLE SAFARI
ఆదిలాబాద్ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జంగల్ సఫారి, సైక్లింగ్‌ను పాలనాధికారి దివ్య దేవరాజన్ ప్రారంభించారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసమే సిద్ధం చేశామని జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు.
రూ.50 రుసుముతో జంగల్ సఫారి,గంటకు రూ.10 చొప్పున సైకిల్