తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం ఆదుకోవాలని ఆచారుల వేడుకోలు - ఆదిలాబాద్​ తాజా వార్తలు

మనిషి జీవన విధానమంతా మనిషి చుట్టే తిరుగుతుంది.. అందులో వివాహాం ప్రధానమైనది. కానీ కరోనా కారణంగా పెళ్లివేడుకలకు బ్రేక్‌ పడింది. పరిమితికి మించకుండా నిర్వహించుకునే అతిథుల సమక్షంలో ఆడంబారాలకు తావు లేకుండా పోయింది. ఫలితంగా వంటవాళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కష్టకాలంలో ఉన్న తమకు కనీసం కుటుంబానికో రూ.10 వేలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలంటూ వేడుకుంటున్న వంటవాళ్లతో మా ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్‌ ప్రత్యేక ముఖాముఖి.

Acarulu Plead with the government in adilabad
ప్రభుత్వం ఆదుకోవాలని ఆచారుల వేడుకోలు

By

Published : May 24, 2020, 12:04 AM IST

Updated : May 24, 2020, 12:10 AM IST

లాక్​డౌన్​ కారణంగా అనేక మంది జీవితాలు మారిపోయాయి. ముఖ్యంగా దినసరి పనులు చేసుకుని జీవించే వారి జీవితాలు దుర్భరమయ్యాయి. ఈ తరుణంలో పెళ్లిళ్లల్లో వంటలు చేసే ఆచారులు పనులు లేక పస్తులుంటున్నారు. ఒక రోజు తిని, మరొక రోజు తినక గడుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెళ్లిల్లు, ఫంక్షన్లకు అనిమతి ఇచ్చినా.. 20 మందికి మించకూడదని చెప్పాయి. ఈ నేపథ్యంలో ఎవ్వరూ కూడా పెద్ద ఎత్తున బోజనాలు పెట్టడం లేదు. ఈ తరుణంలో వారికి ఉపాధి కరవై కుటంబాలను పోషించడం భారంగా మారిందని వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలని ఆచారుల వేడుకోలు
Last Updated : May 24, 2020, 12:10 AM IST

ABOUT THE AUTHOR

...view details