స్థిర వేతనంతో పాటు వేతన బకాయిలను చెల్లించాలని ఆశాకార్యకర్తలు నిరసనకు దిగారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెలకు పదివేల వేతనం ఇవ్వాలని.. గుర్తింపు కార్డులతో పాటు ఐదు నెలలుగా అందరి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి టి.రాజేందర్ మద్దతు తెలిపారు.
ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి - aasha workers protest at adilabad district collector office
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తలు బైఠాయించారు. పదివేల స్థిర వేతనంతో పాటు పలు డిమాండ్లు చేశారు.
![ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4526266-thumbnail-3x2-aasha.jpg)
ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి