తెలంగాణ

telangana

ETV Bharat / state

టీకా వికటించి 40 మంది చిన్నారులకు అస్వస్థత - adilabad rims news

40 children sick after vaccination
40 children sick after vaccination

By

Published : Feb 5, 2020, 3:07 PM IST

Updated : Feb 5, 2020, 4:25 PM IST

07:11 February 05

టీకా వికటించి 40 మంది చిన్నారులకు అస్వస్థత

టీకా వికటించి 40 మంది చిన్నారులకు అస్వస్థత

    ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉదయం చిన్నారుల వార్డులో వారికి ఇచ్చిన సూదిమందు వికటించి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కుటుంబ వ్యక్తులు ఈ విషయాన్ని వైద్యులకు చేరవేయడంతో... అస్వస్థతకు గురైన చిన్నారులను హుటాహుటిన ప్రత్యేక విభాగానికి తరలించారు.  

    ప్రస్తుతం పది మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు.  

ఇదీ చూడండి:రేపు మేడారానికి గవర్నర్ తమిళిసై​, సీఎం కేసీఆర్​

Last Updated : Feb 5, 2020, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details