టోక్యో పారాఒలింపిక్స్‌లో సంచలనం నమోదైంది. ఎయిర్‌రైఫిల్ విభాగంలో భారత మహిళా షూటర్ అవని లేఖారా స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో సత్తా చాటిన అవని.. టోక్యో పారాఒలింపిక్స్‌లో తొలి స్వర్ణాన్ని భారత్‌కు అందించింది.
Tokyo Paralympics: షూటింగ్లో భారత్‌కు గోల్డ్‌మెడల్ - పారాలింపిక్స్ ఇండియా మెడల్స్
టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్‌కు స్వర్ణం దక్కింది. సోమవారం SH1 ఈవెంట్లో అవని లేఖారా బంగారు పతకం కైవసం చేసుకుంది.
అవనీ లేఖరా
ఆదివారం ఒక్కరోజే భారత్ మూడు పతాలను కైవసం చేసుకోగా.. సోమవారం(ఆగస్టు 30) వచ్చిన స్వర్ణంతో కలిపి భారత పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.
Last Updated : Aug 30, 2021, 8:30 AM IST