తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Olympics: ఐదో రోజు భారత ఆటగాళ్ల షెడ్యూల్​ ఇదే

ఒలింపిక్స్​ ఐదో రోజుకు చేరుకుంటోంది. మరి మంగళవారం భారత్​ తరపున ఎవరు బరిలో దిగుతున్నారనే విషయంపై పూర్తి షెడ్యూల్​ చూసేయండి.

Saurabh Chaudhary, manu bhaker
సౌరభ్ చౌదరి, మను బాకర్

By

Published : Jul 26, 2021, 9:33 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో నాలుగో రోజు భారత అథ్లెట్లు నిరాశపరిచారు. ఆర్చరీ, బాక్సింగ్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, టెన్నిస్​లో విఫలమయ్యారు. టేబుల్​ టెన్నిస్​లో ఒక్క ఆచంట శరత్ కమల్​ మాత్రమే ఫర్వాలేదనిపించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం భారత అథ్లెట్లు ఏయే క్రీడలలో పోటీ పడుతున్నారనేది మీకోసం..

మంగళవారం షెడ్యూల్ ఇదే..

ఉదయం 05.30

  • ఈవెంట్​: షూటింగ్ (10మీ. ఎయిర్​ పిస్టల్​ మిక్స్​డ్ టీమ్ క్వాలిఫికేషన్​)
  • అథ్లెట్లు: సౌరభ్ చౌదరి / మను బాకర్​ - యశస్విని దేశ్వాల్​ / అభిషేక్ వర్మ

ఉదయం 06.30

  • ఈవెంట్​: హాకీ (పురుషుల పూల్​-ఏ మ్యాచ్​)
  • జట్లు: ఇండియా X స్పెయిన్

ఉదయం 08.30

  • ఈవెంట్: బ్యాడ్మింటన్ (పురుషుల డబుల్స్​ గ్రూప్​-ఏ మ్యాచ్​)
  • అథ్లెట్లు: సాత్విక్​ రాజ్​ రాంకీ రెడ్డి / చిరాగ్ శెట్టి (ఇండియా) X బెన్​ లేన్​ / సీన్​ వెండీ (గ్రేట్​ బ్రిటన్​)
  • ఈవెంట్​: టేబుల్​ టెన్నిస్ (పురుషుల సింగిల్స్​ రౌండ్​ 3 మ్యాచ్​)
  • అథ్లెట్లు: ఆచంట శరత్ కమల్ (ఇండియా) X మా లోంగ్​ (చైనా)

ఇదీ చదవండి:Tokyo Olympics: ఒలింపిక్స్​లో అద్భుతం.. 13ఏళ్లకే పసిడి

ఉదయం 08.35

  • ఈవెంట్​: సెయిలింగ్ (మహిళల లేసర్ రేడియల్​ రేస్​)
  • అథ్లెట్: నేత్ర కుమనన్

ఉదయం 08.45

  • ఈవెంట్​: సెయిలింగ్ (పురుషుల లేసర్​ రేస్​)
  • అథ్లెట్: విష్ణు సరవనన్​

ఉదయం 10.45

  • ఈవెంట్: షూటింగ్​ (10మీ. ఎయిర్​ రైఫిల్​ మిక్స్​డ్ టీమ్ క్వాలిఫికేషన్​)
  • అథ్లెట్లు: ఎలావెనిల్ వలరివన్​ / దివ్యాన్ష్​ సింగ్ పన్వార్ - అంజుమ్​ మౌద్గిల్​ / దీపక్​ కుమార్​

ఉదయం 11.30

  • ఈవెంట్​: బాక్సింగ్​ (మహిళల 69 కేజీల 16వ బౌట్​ రౌండ్​)
  • అథ్లెట్లు: లవ్లీనా బోర్గోహైన్​ (ఇండియా) X నదైన్​ అపెట్జ్​ (జర్మనీ)

ఉదయం 11.50

  • ఈవెంట్: సెయిలింగ్ (పురుషుల స్కిఫ్​ 49 ఈఆర్​ రేస్​)
  • అథ్లెట్​: కేసీ గణపతి - వరుణ్​ ఠక్కర్​

ఇదీ చదవండి:స్వదేశానికి మీరాబాయి.. ఏఎస్పీగా ఉద్యోగం

ABOUT THE AUTHOR

...view details