తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Olympics: కీలక పోరుకు మెన్స్​ హాకీ జట్టు సన్నద్ధం - పీవీ సింధు

ఆదివారం, ఆగస్టు 1న మరో కీలక పోరుకు భారత పురుషుల హాకీ జట్టు సిద్ధమైంది. గ్రేట్​ బ్రిటన్​తో క్వార్టర్​ ఫైనల్స్​లో తలపడనుంది. ఈ పోరు సాయంత్రం 5:30కి ప్రారంభం కానుంది. పీవీ సింధు కాంస్యం కోసం పోరాడుతున్న మ్యాచ్​ కూడా ఆదివారం జరగనుంది. మిగిలిన పోటీల పూర్తి వివరాలు మీకోసం..

olympics
ఒలింపిక్స్​

By

Published : Jul 31, 2021, 9:49 PM IST

భారత్​కు శనివారం ఒలింపిక్స్​లో తీవ్ర నిరాశ ఎదురైంది. పతకాలు తెస్తారని ఆశలు పెట్టుకున్న పలువురు అథ్లెట్లు ఓడిపోయారు. ఆర్చరీరో అతాను దాస్​, బాక్సింగ్​లో అమిత్​ పంగాల్​ ఓడిపోయారు. ఇక స్వర్ణం తీసుకొస్తుందనుకున్న పీవీ సింధు.. బ్యాడ్మింటన్​ సెమీస్​లో ఓటమిపాలేంది. దీంతో దేశంలోని యావత్​ బ్యాడ్మింటన్​ క్రీడాభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక ఆదివారం కాంస్యం కోసం సింధు పోరాడనుంది. ఈ మ్యాచ్​ సాయంత్రం 5:30కి ప్రారంభంకానుంది. ఆదివారం భారత బృందం మ్యాచ్​ల వివరాలు ఇలా ఉన్నాయి..

షెడ్యూల్​ ఇదే..

ABOUT THE AUTHOR

...view details