టోక్యో ఒలింపిక్స్ పతకాల వేటలో శనివారం భారత్ బోణీ కొట్టింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో అద్భుత ప్రదర్శనతో మీరాభాయ్ చాను సిల్వర్ మెడల్ సాధించింది. ఇక ఆదివారం ఒలింపిక్స్ మరింత రసవత్తరంగా మారనుంది. బ్యాడ్మింటన్‌తో పాటు పలు విభాగాల్లో భారత కీలక అథ్లెట్లు రంగంలోకి దిగనన్నారు. మరి ఆ షెడ్యూల్ మీకోసం..
షూటింగ్..
10 మీ. ఎయిర్ పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్ మ్యాచ్‌లు
- మను బాకర్, యశస్విని దేస్వాల్ ఉదయం 5.30లకు
స్కీట్ పురుషుల క్వాలిఫికేషన్
- మైరాజ్ అహ్మద్ ఖాన్, అంగడి వీర్ సింగ్ ఉదయం 6.30లకు
10 మీ. ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్ ఉదయం 7.45లకు
10 మీ. ఎయిర్ రైఫిల్ పురుషుల క్వాలిఫికేషన్ మ్యాచ్‌లు
- దీపక్ కుమార్, దివ్యాన్ష్ సింగ్ పన్వార్ ఉదయం 9.30లకు
10 మీ. ఎయిర్ పిస్టల్ పురుషుల ఫైనల్ మధ్యాహ్నాం 12.00లకు
బ్యాడ్మింటన్..
మహిళల సింగిల్స్ గ్రూప్ దశ మ్యాచ్
- పీవీ సింధు ఉదయం 7.10లకు
టెన్నిస్..
మహిళల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్
- సానియా మీర్జా, అంకిత రైనా ఉదయం 7.30లకు
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్..
మహిళల క్వాలిఫికేషన్ మ్యాచ్
- ప్రణతి నాయక్ ఉదయం 6.30లకు
రోయింగ్..
లైట్‌వెయిట్ పురుషుల డబుల్ స్కల్స్: రెపిచేజ్ రౌండ్ 2
- అర్జున్ లాల్ జాట్/ అర్వింద్ సింగ్ ఉదయం 6.40లకు
ఇదీ చదవండి:Mirabai Chanu: రియో పాఠాలతో.. టోక్యోలో పతకం
సెయిలింగ్..