తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​ విజేతలకు నజరానా.. ఏ దేశంలో ఎంత? - పతక విజేతలకు నజరానా

విశ్వక్రీడల వేదికగా మెడల్​ గెలుపొందిన అథ్లెట్లకు ఆయా దేశాలు నగదు ప్రోత్సాహకాలు ప్రకటింస్తుంటాయి. మరి ఈసారి ఒలింపిక్స్​లో పతకం సాధించే ఆటగాళ్లకు ఏయే దేశం ఎంత మొత్తంలో ఇస్తుందో చూద్దాం.

Tokyo Olympics 2020
టోక్యో ఒలింపిక్స్​ 2020

By

Published : Aug 2, 2021, 11:15 PM IST

ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది అథ్లెట్ల కల. ఈ మహాక్రీడల్లో గెలిచి పతకం సాధించే క్రీడాకారులు తమ పేరునే కాదు.. వారి దేశ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటినవారవుతారు. అందుకే, అథ్లెట్లు పతకాలు గెలిస్తే దేశ ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందజేస్తుంటాయి. ఈసారి కూడా ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చేవారికి ప్రభుత్వాలు నజరానా ప్రకటించాయి. మరి ఏ దేశం.. ఏ పతకానికి ఎంత నగదు బహుమతి ప్రకటించిందో ఓ లుక్కేద్దాం..

భారత్​
హంగేరీ
బ్రెజిల్
సింగపూర్
ఆస్ట్రేలియా
కెనడా
ఇటలీ
మలేసియా
యూఎస్​ఏ
కజకిస్థాన్​
జపాన్

బ్రిటన్‌, నార్వే, స్వీడన్‌ దేశాలు మాత్రం అథ్లెట్లకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు. దానికి బదులుగా ఒలింపిక్స్‌, పారాఒలింపిక్స్‌ క్రీడల కోసం ఏటా 160 మిలియన్‌ డాలర్లు కేటాయిస్తున్నాయి. ఈ డబ్బుతో అథ్లెట్లకు శిక్షణ, స్టైఫండ్‌ ఇస్తున్నారు. నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల అథ్లెట్లలో క్రీడా స్ఫూర్తి రాదని బ్రిటన్‌ నమ్మకం. అందుకే నజరానా ఇవ్వడానికి విముఖుత చూపుతోంది.

ఇదీ చదవండి:Olympics: అమ్మాయిలూ.. నీది నాది ఒకే కథ!

ABOUT THE AUTHOR

...view details