జపాన్ స్డార్ టెన్నిస్ ప్లేయర్ నవోమీ ఒసాకా(Naomi Osaka) వింబుల్డన్(Wimbledon 2021) నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపింది. ఒలింపిక్స్ సన్నద్ధత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ నుంచి కూడా అనూహ్యంగా వైదొలిగింది ఒసాకా. మొదటి రౌండ్ గెలిచాక ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరు కాలేకపోవడం వల్ల ఆమెకు అధికారులు జరిమానా విధించారు. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది.
వింబుల్డన్ నుంచి వైదొలిగిన ఒసాకా - ఒసాకా వింబుల్డన్
జపాన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ నవోమీ ఒసాకా(Naomi Osaka) వింబుల్డన్(Wimbledon 2021) నుంచి తప్పుకొంది. ఒలింపిక్స్ సన్నద్ధత కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
ఒసాకా
ఇప్పటికే స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్ వింబుల్డన్‌తో పాటు ఒలింపిక్స్ నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించాడు. గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.