వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా విలియమ్స్, హలెప్ తలపడనున్నారు. సెరెనా పదకొండో సారి వింబుల్డన్ తుదిపోరుకు అర్హత సాధించింది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో పదకొండో సీడ్ సెరెనా 6-1, 6-2 తేడాతో స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది.
వింబుల్డన్ ఫైనల్లో సెరెనా x హలెప్ - halep
వింబుల్డన్ ఫైనల్లో సెరెనా విలియమ్స్, హలెప్ పోటీపడనున్నారు. సెరెనాకు ఇది పదకొండో వింబుల్డన్ ఫైనల్.
మ్యాచ్
మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఏడో సీడ్ హలెప్ 6-1, 6-3 తేడాతో ఉక్రెయిన్ క్రీడాకారిణి స్వితోలినాపై గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో హలెప్, సెరెనా విలియమ్స్.. గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు.
ఇవీ చూడండి.. సెమీస్‌లో నాదల్ - ఫెదరర్, జకో - బటిస్టా ఢీ