వింబుల్డన్ విజేత సైమన హలెప్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్లో వెల్లడించింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని ,త్వరలోనే ఈ మహమ్మారిని జయిస్తానని రాసుకొచ్చింది.
వింబుల్డన్ ఛాంపియన్‌కు కరోనా - simona halep latest news
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సిమోనా హాలెప్ కరోనా బారిన పడింది. ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే ఈ వైరస్‌ను జయిస్తానని ధీమా వ్యక్తం చేసింది.
![వింబుల్డన్ ఛాంపియన్‌కు కరోనా Wimbledon champion Simona Halep tests corona positive](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9383820-590-9383820-1604156176042.jpg)
వింబుల్డన్ ఛాంపియన్‌కు కరోనా
అనారోగ్య కారణాల రీత్యా ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో హలెప్ ఆడలేదు. ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో రౌండ్లోనే ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించింది.