తెలంగాణ

telangana

ETV Bharat / sports

యూఎస్​ ఓపెన్​ నుంచి సుమిత్​ నగాల్​ నిష్క్రమణ - యూఎస్​ ఓపెన్​ 2020

భారత టెన్నిస్​ ప్లేయర్​ సుమిత్​ నగాల్​కు చేదు అనుభవం ఎదురైంది. యూఎస్ ఓపెన్​ రెండో రౌండ్​లో ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

Thiem Dominates Nagal To Breeze Into Third Round
సుమిత్​ నగాల్

By

Published : Sep 4, 2020, 7:50 AM IST

యూఎస్​ ఓపెన్​ నుంచి భారత్​ టెన్నిస్​ క్రీడాకారుడు సుమిత్ నగాల్​ నిష్క్రమించాడు. తొలి రౌండ్లో బ్లాడ్లి క్లాన్​ (అమెరికా)పై గెలిచిన అతడు.. రెండో రౌండ్​లో ఓటమి పాలై ఇంటిముఖం పట్టాడు.

ఈ మ్యాచ్​లో సుమిత్​ నగాల్​పై ప్రత్యర్థి డొమినిక్​ థీమ్​ పూర్తి ఆధిపత్యం చూపించాడు. వరుసగా మూడు సెట్లలో 6-3, 6-3, 6-2 పాయింట్ల తేడాతో గెలిచి మూడో రౌండ్​​లో అడుగుపెట్టాడు థీమ్​.

ABOUT THE AUTHOR

...view details