తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెన్నిస్ ఆటగాడిపై ఎనిమిదేళ్ల నిషేధం

స్పానిష్ టెన్నిస్​ ఆటగాడు ఎన్​రిక్​ లోపెజ్​ను ఎనిమిదేళ్లు నిషేధించింది టెన్నిస్​ ఇంటిగ్రిటీ యూనిట్. దీనితోపాటు 25 వేల డాలర్ల జరిమానా విధించినట్లు పేర్కొంది.

Enrique Lopez
స్పానిష్ టెన్నిస్ ఆటగాడిపై ఎనిదేళ్ల నిష్క్రమణ

By

Published : Dec 1, 2020, 6:40 PM IST

Updated : Dec 1, 2020, 6:52 PM IST

స్వానిష్ టెన్నిస్​ ఆటగాడు ఎన్​రిక్ లోపెజ్ నిషేధానికి గురయ్యాడు. 2017లో జరిగిన టోర్నీల్లో మ్యాచ్​ ఫిక్సింగ్​కు పాల్పడినందుకు అతడిని 8 ఏళ్లు ఆటకు దూరం చేసింది టెన్నిస్ బోర్డు.

లోపెజ్​కు 25,000 డాలర్లు జరిమానా విధించింది టెన్నిస్ ఇంటిగ్రిటీ యూనిట్. ఇప్పటినుంచి అధికారిక మ్యాచ్​లో తాను ఆడకూడదని పేర్కొంది. ప్రస్తుతానికి మూడు మ్యాచ్​ ఫిక్సింగ్​ కేసులపై స్పష్టత వచ్చిందని, మరో రెండింటి సంగతి ఇంకా తేలాల్సి ఉందని తెలిపింది.

లోపెజ్(29) మెన్ సింగిల్స్​లో 2018లో నంబర్ 154 ర్యాంకును సాధించాడు. ఇదే అతడి అత్యుత్తమ ర్యాంకు.

ఇదీ చదవండి:'ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహణకు సై'

Last Updated : Dec 1, 2020, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details