తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఖతార్​ ఓపెన్​ నుంచి సానియా జోడీ నిష్క్రమణ - సానియా మీర్జా ఖతార్​ ఓపెన్

ఖతార్​ ఓపెన్​ సెమీఫైనల్​లో భారత టెన్నిస్​ క్రీడాకారిణి సానియా మీర్జా జోడీకి చుక్కెదురైంది. గురువారం జరిగిన సెమీఫైనల్​లో నికోల్​ మెలిచార్​, డెమి షువర్స్​పై 5-7, 6-2, 5-10 తేడాతో సానియా-ఆండ్రెజా జోడీ ఓడింది.

Sania ousted from Qatar Total Open
ఖతార్​ ఓపెన్​ నుంచి సానియా జోడీ నిష్క్రమణ

By

Published : Mar 4, 2021, 8:36 PM IST

ఖతార్‌ ఓపెన్‌ టెన్నిస్​ టోర్నీ నుంచి భారత టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా జోడీ నిష్క్రమించింది. గురువారం జరిగిన సెమీఫైనల్​లో నికోల్​ మెలిచార్​ (అమెరికా), డెమి షువర్స్​ (డచ్​)తో జరిగిన మ్యాచ్​లో 28 నిమిషాల పాటు పోరాడి.. 5-7, 6-2, 5-10 తేడాతో సానియా-ఆండ్రెజా (స్లొవేనియా) జంట ఓడింది.

ప్రపంచ టెన్నిస్​ ర్యాంకింగ్స్​ టాప్​-200లో సానియా అడుగుపెట్టింది. 254 ర్యాంకు నుంచి 177వ స్థానానికి చేరుకుంది.

ఇదీ చూడండి:ఖతార్ ఓపెన్: సెమీస్‌లో సానియా జోడీ

ABOUT THE AUTHOR

...view details