అట్లాంటిక్ టైర్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను అందుకోవడానికి మరో అడుగు దూరంలో ఉన్నాడు భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్. అతడు ఈ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో.. డెన్మార్క్ ఆటగాడు మైఖేల్ ట్రోప్గార్డ్ను ఓడించాడు. ఫైనల్లో అమెరికా ఆటగాడు డెనిస్ కుడ్లాతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
టైటిల్‌కు అడుగు దూరంలో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ - ramkumar ramnathan latest news
భారత టెన్నిస్ స్టార్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్.. అట్లాంటిక్ టైర్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరాడు. సెమీఫైనల్లో డెన్మార్క్ ఆటగాడు మైఖేల్ ట్రోప్గార్డ్ను ఓడించాడు.

టైటిల్‌కు మరో అడుగు దూరంలో ప్రజ్నేశ్ గుణేశ్వరన్
ఇదే ఈవెంట్లో పాల్గొన్న మరో భారత క్రీడాకారుడు రామ్‌కుమార్ రామ్నాథన్కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల నుంచి అతడు నిష్క్రమించాడు.
ఇదీ చూడండి:12 ఏళ్ల జన్నిక్ సంచలనం- తొలి ఏటీపీ టైటిల్ కైవసం