తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫెదరర్ రికార్డ్​ను సమం చేసిన​ జకోవిచ్​ - నొవాక్ జకోవిచ్

టెన్నిస్​లో అత్యధిక వారాల పాటు నంబర్​వన్​గా ఉన్న రోజర్ ఫెదరర్​ రికార్డును నొవాక్​ జకోవిచ్​ సమం చేశాడు. ర్యాకింగ్స్​లో తొలి స్థానంలో నిలిచిన ఈ సెర్బియా ఆటగాడు.. మొత్తం 310 వారాల పాటు అగ్రస్థానంలో ఉన్నాడు.

Novak Djokovic equals Roger Federer's record for most weeks number one in tennis.
నంబర్​వన్​ రికార్డులో ఫెదరర్​ సరసన జకోవిచ్​

By

Published : Mar 2, 2021, 8:07 AM IST

అత్యధిక వారాలు ఏటీపీ ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న ఆటగాడిగా ఫెదరర్‌ రికార్డును నొవాక్​ జకోవిచ్‌ సమం చేశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న ఈ సెర్బియా టెన్నిస్​ స్టార్.. మొత్తం 310 వారాల పాటు నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నాడు.

జకోవిచ్​ వచ్చే వారం ఫెదరర్‌ రికార్డు (310)ను బద్దలు కొడతాడు. గత నెలలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన నొవాక్‌.. 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అతడు తొలిసారి 2011లో ప్రపంచ నంబవర్‌వన్‌ ర్యాంకు సాధించాడు.

ఇదీ చదవండి:ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​కు రోహిత్​ దూరం!

ABOUT THE AUTHOR

...view details