ఫ్రెంచ్ ఓపెన్ (French Open) నుంచి తప్పుకుంటున్నట్లు జపాన్ టెన్నిస్ స్టార్ నవోమీ ఒసాక ప్రకటించింది. మొదటి రౌండ్ గెలుపు తర్వాత ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు రాలేదని ఒసాకకు 15 వేల డాలర్లు ఫైన్ విధించారు గ్రాండ్‌స్లామ్ నిర్వాహకులు. రాబోయే విలేకరుల సమావేశానికి హాజరుకాకుంటే చర్యలుంటాయని హెచ్చరించారు. దీంతో ఒసాకా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్న ఒసాకా - fine on osaka
ఫ్రెంచ్ ఓపెన్ (French Open) నుంచి తప్పుకుంటున్నట్లు జపాన్ టెన్నిస్ స్టార్ నవోమీ ఒసాక ప్రకటించింది. మొదటి రౌండ్ గెలుపు తర్వాత ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు హాజరు కాకపోవడంపై 15 వేల డాలర్ల జరిమానా విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్న ఒసాకా
ప్రపంచ స్థాయి మీడియాతో మాట్లాడటమంటే తనకు ఆందోళనగా ఉంటుందన్న ఒసాకా.. తాను సహజంగా పబ్లిక్ స్పీకర్‌ని కాదని పేర్కొంది.
ఇదీ చదవండి: French Open: తొలి రౌండ్లో ఒసాకా శుభారంభం