తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇటాలియన్​ ఓపెన్​ టెన్నిస్​ షెడ్యూల్​ ఇదే - ఇటాలియన్​

ఇటాలియన్​ ఓపెన్​ టెన్నిస్​ టోర్న్​మెంట్​ షెడ్యూల్​ ప్రకటించింది ఆ దేశ బోర్డు. సెప్టెంబరు 14 నుంచి 21 వరకు ఈ టోర్నీ జరగనుంది.

Italian Open tennis tournament to start from September 14
ఇటాలియన్​ ఓపెన్​ టెన్నిస్​ షెడ్యూల్​ ఇదే

By

Published : Aug 14, 2020, 5:49 PM IST

కరోనా తర్వాత వివిధ క్రీడలు వరుసగా పునఃప్రారంభమవుతున్నాయి. తాజాగా ఇటాలియన్​ ఓపెన్​ టెన్నిస్​ టోర్న్​మెంట్​ షెడ్యూల్​ ప్రకటించింది ఆ దేశ బోర్డు. సెప్టెంబరు 14 నుంచి 21 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నారు. సాధారణ షెడ్యూల్​ ప్రకారం మే 11న పోటీలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల వాయిదా పడ్డాయి.

షెడ్యూల్​

దీంతో పాటు యుఎస్​ ఓపెన్​ ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 వరకు, ఫ్రెంచ్​ ఓపెన్​ సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 11 వరకు జరగనున్నాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్​ను ఇటీవల ప్రకటించారు. మ్యాడ్రిడ్​ ఓపెన్​ సెప్టెంబరు 11 లేదా 12 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఆడే ప్లేయర్ల జాబితా ఖరారు కావాల్సి ఉంది.

ఇది చూడండి 'ఐపీఎల్​ సమయంలో ఫిక్సర్లపై కన్నేసి ఉంచుతాం'

ABOUT THE AUTHOR

...view details