యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను డొమినిక్ థీమ్(ఆస్ట్రియా) సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన తుదిపోరులో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై గెలిచి, తొలిసారి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచాడు. 2-6, 4-6, 6-4, 6-3, 7-6(6) పాయింట్ల తేడాతో జ్వెరెవ్‌పై గెలిచి, తొలిసారి యూఎస్ ఓపెన్ ట్రోఫీని థీమ్ ముద్దాడాడు.
తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం థీమ్‌కు తొమ్మిదేళ్లు - అలెగ్జాండర్ జ్వెరెవ్
డొమినిక్ థీమ్ యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడు. జ్వెరెవ్‌పై గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు.
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత థీమ్
2011లో కెరీర్ ప్రారంభించిన థీమ్.. ఇప్పటివరకు మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు వెళ్లాడు. ఇప్పుడు నాలుగోసారి విజేతగా నిలిచి, తొలి టైటిల్‌ను దక్కించుకున్నాడు.