ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల మిక్సడ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న-ఫ్రాంకో స్కుగోర్ శుభారంభం చేశారు. తొలి రౌండ్లో నికోలోజ్ బాసిలాష్విలి-ఆండ్రీ బెగెమాన్ జంటపై 6-4, 6-2 తేడాతో విజయం సాధించారు.
61నిమిషాల పాటు సాగిన ఆటలో ఇండో-క్రొయేషియా ద్వయం ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వరుస సెట్లలో ఆటను కైవసం చేసుకుంది.