ఆస్ట్రేలియన్ ఓపెన్ చేరిన రెండో ఫైనలిస్టుగా జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా) నిలిచింది. గురువారం జరిగిన టోర్నీ సెమీఫైనల్లో కరోలినా ముచోవాపై గెలుపొంది.. తుదిపోరుకు అర్హత సాధించింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్కు బ్రాడీ, ఒసాకా - జెన్నిఫర్ బ్రాడీ వార్తలు
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనలిస్టుల పేర్లు ఖరారయ్యాయి. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఒసాకా గెలుపొందగా.. రెండో మ్యాచ్లో జెన్నిఫర్ బ్రాడీ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. వీరిద్దరి మధ్య శనివారం టైటిల్ పోరు జరగనుంది.
![ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్కు బ్రాడీ, ఒసాకా Australian Open: Brady beats Muchova to set up maiden Grand Slam final clash vs Osaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10675084-907-10675084-1613638558545.jpg)
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్కు బ్రాడీ, ఒసాకా
అయితే ఈ టోర్నీ ఫైనల్కు నవోమి ఒసాకా(జపాన్) ఇప్పటికే చేరుకుంది. మహిళల సింగిల్స్ టైటిల్ కోసం శనివారం ఒసాకాతో బ్రాడీ తలపడనుంది.
ఇదీ చూడండి:ఆస్ట్రేలియన్ ఓపెన్: సెరెనా ఔట్.. ఫైనల్కు ఒసాకా