ఆస్ట్రేలియాతో సెమీస్‌లో పాకిస్థాన్ బ్యాటర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేశారు.
అదరగొట్టిన పాకిస్థాన్.. ఆస్ట్రేలియా లక్ష్యం 177 - mhmd rizwan t20 worldcup
దుబాయ్ వేదికగా గురువారం జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు పాకిస్థాన్ 176 పరుగుల లక్ష్యం విధించింది. రిజ్వాన్ హాఫ్ సెంచరీతో మెప్పించాడు.
మహమ్మద్ రిజ్వాన్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు రిజ్వాన్-ఆజమ్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ఆ తర్వాత బాబర్(39) ఔట్ కాగా, క్రీజులోకి వచ్చిన జమాన్(55 నాటౌట్).. రిజ్వాన్‌తో(67) కలిసి చూడచక్కని బ్యాటింగ్ చేశారు. మిగిలిన బ్యాటర్లలో ఆసిఫ్ అలీ 0, హఫీజ్ 1 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్ 2 వికెట్లు తీయగా.. జంపా, కమిన్స్ తలో వికెట్ తీశారు.
ఇవీ చదవండి: