ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో భారత్ తన ఆఖరి మ్యాచ్ నమీబియాతో ఆడుతోంది. అందులో భాగంగా తొలుత టాస్ గెలిచిన టీమ్ఇండియా.. బౌలింగ్ ఎంచుకుంది.
T20 world cup: టాస్ గెలిచిన కోహ్లీసేన.. నమీబియా బ్యాటింగ్ - నమీబియా
టీ20 ప్రపంచకప్లో భాగంగా సోమవారం నమీబియాతో తలపడుతోంది టీమ్ఇండియా. టాస్ గెలిచిన టీమ్ఇండియా .. తొలుత బౌలింగ్ చేయనుంది.
![T20 world cup: టాస్ గెలిచిన కోహ్లీసేన.. నమీబియా బ్యాటింగ్ T20 world cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13577312-thumbnail-3x2-yv.jpg)
టీ20 ప్రపంచకప్
2 విజయాలు, 2 ఓటములతో గ్రూప్లో మూడో స్థానంలో ఉన్న కోహ్లీ సేన.. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కెప్టెన్గా విరాట్ కోహ్లీకి, కోచ్గా రవిశాస్త్రికి ఇదే చివరి మ్యాచ్.