టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అదరగొట్టాడు. అర్ధ శతకంతో (85) ఆకట్టున్నాడు. దీంతో 4 వికెట్లు కోల్పోయి.. 172పరుగులు చేసింది కివీస్. (NZ vs Aus Final).
T20 World Cup 2021 Final: విలియమ్సన్ విధ్వంసం.. ఆసీస్ లక్ష్యం 173 - ఆస్ట్రేలియా
టీ20 ప్రపంచకప్ (T20 World Cup) టైటిల్ పోరులో ఆస్ట్రేలియాకు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది న్యూజిలాండ్ (Australia vs New Zealand). కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 85 పరుగులు చేశాడు.
![T20 World Cup 2021 Final: విలియమ్సన్ విధ్వంసం.. ఆసీస్ లక్ష్యం 173 t20 world cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13633684-thumbnail-3x2-yv.jpg)
టీ20 ప్రపంచకప్
న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్టిన్ గప్తిల్ (28), మిచెల్ 11, ఫిలిఫ్స్ 18, నీషమ్ 13, సీఫర్ట్ 8 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ మూడు, జంపా ఓ వికెట్ పడగొట్టారు.