తెలంగాణ

telangana

ETV Bharat / sports

మ్యాచ్​ గెలిచిన దక్షిణాఫ్రికా- సెమీస్​ ఆశలు గల్లంతు - టీ20 ప్రపంచకప్

ఇంగ్లాండ్​పై అద్భుత విజయం సాధించింది దక్షిణాఫ్రికా. అయినా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

t20 world cup
టీ20 ప్రపంచకప్

By

Published : Nov 6, 2021, 11:16 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా జరిగిన మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై గెలిచింది దక్షిణాఫ్రికా. అయినా సెమీస్​కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. టేబుల్​ టాపర్​గా నిలిచి సెమీస్​కు దూసుకెళ్లింది ఇంగ్లాండ్.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన సఫారీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లో కోల్పోయి 189 పరుగులు చేసింది. డస్సెన్ (94), మార్​క్రమ్ (52) చెలరేగిపోయారు. సెమీస్​ చేరాలంటే మెరుగైన రన్​రేట్​ సాధించాల్సిన నేపథ్యంలో ధాటిగా ఆడుతూ అర్ధ శతకాలు బాదారు. డికాక్ (34) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.

ABOUT THE AUTHOR

...view details