టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) భాగంగా న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్(martin guptill news) అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 3000 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. బుధవారం స్కాట్లాండ్తో మ్యాచ్‌లో(NZ vs SCO T20) భాగంగా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు గప్తిల్.
2009లో తొలి టీ20 మ్యాచ్ ఆడిన గప్తిల్.. రెండు సెంచరీలు చేశాడు. 18 హాఫ్ సెంచరీలు ఇతడి ఖాతాలో ఉన్నాయి. 106 మ్యాచ్‌లాడి 3000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.