టీమ్ఇండియా ఓపెనర్లు దుమ్మురేపారు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో అదిరిపోయే బ్యాటింగ్ చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 195 పరుగుల భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్(69), రోహిత్(74) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.
దుమ్మురేపిన టీమ్ఇండియా.. అఫ్గాన్ లక్ష్యం 211
అబుదాబీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌కు 211 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్. ఈ పోరులో గెలిచినా సరే టీమ్ఇండియా సెమీస్ చేరడం కష్టమే!
టీమ్ఇండియా అఫ్గానిస్థాన్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. రాహుల్, రోహిత్.. ఆకాశమే హద్దుగా ఆడారు. మిగిలిన బ్యాటర్లలో పంత్(27), హార్దిక్ పాండ్య(35).. తమ వంతు సహకారం అందించారు. అఫ్గాన్ బౌలర్లలో కరీమ్‌కు ఓ వికెట్ దక్కింది.
ఇవీ చదవండి: