టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah News).. మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు (Jasprit Bumrah Stats) నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) భాగంగా స్కాట్లాండ్ జరిగిన మ్యాచ్ సందర్భంగా 2 వికెట్లు తీసిన బుమ్రా.. మొత్తంగా పొట్టి ఫార్మాట్లో 64 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
Bumrah News: బుమ్రా మరో రికార్డు.. ఆ జాబితాలో టాప్ - t20 world cup 2021
టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah News) అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
బుమ్రా
దీంతో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను (63 వికెట్లు) అధిగమించాడు బుమ్రా. ఈ జాబితాలో అశ్విన్ (55) మూడో స్థానంలో, భువనేశ్వర్ (50) నాలుగు, జడేజా (43) ఐదో స్థానంలో ఉన్నారు.
ఇదీ చూడండి:టీమ్ఇండియా ఊచకోత.. స్కాట్లాండ్పై ఘనవిజయం