తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసియా కప్​ సెమీస్​లో భారత్​ ఓటమి - ఆసియా కప్ హాకీ టోర్ని

Women's Asia Cup 2022: మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీ సెమీస్​లో భారత్​ జట్టు పరాజయం పొందింది. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్​లో డిఫెండింగ్​ ఛాంపియన్​ భారత్ 2-3తో ఓటమిపాలైంది.

Women's Asia Cup 2022
Women's Asia Cup 2022

By

Published : Jan 26, 2022, 11:00 PM IST

Women's Asia Cup 2022: మస్కట్‌లో బుధవారం జరిగిన మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీ తొలి సెమీస్‌లో భారత్ జట్టు ఓడిపోయింది. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్​లో 2-3 తేడాతో ఓటమి పాలైంది.

ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున నేహా, లాల్‌రెమ్సియామి రెండు గోల్స్ చేయగా.. కొరియా తరఫున యున్‌బి చియోన్, సెంగ్ జు లీ, హైజిన్ చో మూడు గోల్స్ చేశారు.

కాంస్యం కోసం భారత మహిళల హాకీ జట్టు.. జపాన్ లేదా చైనాతో శుక్రవారం తలపడనుంది.

ఇదీ చూడండి:ICC ODI Rankings: కోహ్లీ, రోహిత్ ర్యాంకులు పదిలం.. టాప్​ 5లోకి డీకాక్​

ABOUT THE AUTHOR

...view details