భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు అరుదైన గౌరవం దక్కే అవకాశం ఉంది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు (2020)కు ఈమె పేరును సిఫార్సు చేసింది భారత రెజ్లింగ్ సమాఖ్య. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైన మహిళా రెజ్లర్ వినేశ్ కావడం గమనార్హం.
అర్జున అవార్డులకు ప్రపంచ ఛాంపియన్షిప్ మెడలిస్ట్ రాహుల్ అవారే, దీపిక్ పునియా, సాక్షి మాలిక్, సందీప్ తోమర్, నవీన్ పేర్లను కేంద్రానికి పంపింది.