భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్.. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో తొలి ఓటమిని ఎదుర్కొన్నాడు. అంతకుముందు వరుసగా 12 మ్యాచ్‌ల్లో గెలిచిన విజేందర్.. శుక్రవారం రాత్రి జరిగిన బౌట్లో రష్యా బాక్సర్ లాప్సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
గోవాలోని మెజెస్టిక్ క్యాసినో నౌకపైభాగంలో ఈ బౌట్ జరిగింది. సూపర్ మిడిల్ వెయిట్(76 కిలోలు)లో పోటీపడ్డారు. 8 రౌండ్ల గేమ్‌లో ఐదో రౌండ్లోనే విజేందర్‌ను నాకౌట్ చేశాడు లాప్సన్. అతడికి ఇది ఏడో బౌటే కావడం గమనార్హం.
వరుసగా 12..