Swiss Open: ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు.. స్విస్ ఓపెన్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. కెనడా క్రీడాకారిణి మైకేల్ లీపై 21-10, 21-19 తేడాతో విజయం సాధించింది. సింధు తన తర్వాత మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సుపనిడా కటెతొంగ్తో తలపడనుంది.
Swiss Open: సెమీఫైనల్స్‌కు పీవీ సింధు, ప్రణయ్ - స్విస్ ఓపెన్ 202
Swiss Open: స్విస్ ఓపెన్ మహిళ సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ కూడా సెమీఫైనల్‌కు చేరాడు.
pv sindhu
పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కూడా సెమీఫైనల్స్‌కు చేరాడు. ఇండియాకు చెందిన మరో ఆటగాడు పారుపల్లి కశ్యప్‌పై 21-16, 21-16 తేడాతో గెలిచాడు. సమీర్ వర్మ, అంథోనీ సిన్సుకా మధ్య జరగబోయే క్వార్టర్ ఫైనల్ విజేతతో ప్రణయ్ తన తదుపరి మ్యాచ్‌లో తలపడనున్నాడు.
ఇదీ చదవండి: Swiss Open: స్విస్ ఓపెన్ నుంచి సైనా ఔట్
Last Updated : Mar 25, 2022, 10:32 PM IST