Sports Development Funds: గత ఐదేళ్లలో క్రీడా అభివృద్ధి పథకాల కింద రూ. 6,801 కోట్లను విడుదల చేసినట్లు జాతీయ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తమ శాఖకు రూ. 7,072 కోట్ల నిధులు మంజూరయ్యాయని లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు రాత పూర్వక సమాధానాన్ని ఇచ్చాడు.
'గత ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూ. 6,801 కోట్లు' - క్రీడా అభివృద్ధికి కేంద్రం కేటాయింపులు
Sports Ministry News: గడిచిన ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూ. 6,801 కోట్లను వెచ్చించినట్లు జాతీయ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రాత పూర్వక సమాధానాన్ని ఇచ్చాడు.
!['గత ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూ. 6,801 కోట్లు' Sports Ministry updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13972515-thumbnail-3x2-img.jpg)
అనురాగ్ ఠాకూర్
గ్రామస్థాయిలో క్రీడలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో క్రీడా మంత్రిత్వ శాఖ నిధులను మంజూరు చేస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి ఆ నిధులను వెచ్చిస్తుంటాయి.
ఇదీ చదవండి:'పూర్తి ఫిట్నెస్తో ఉన్నా.. రాబోయే 10 నెలలు కీలకం'