టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు ఆచంట శరత్ కమల్. దోహాలో జరుగుతున్న ఆసియా ఒలింపిక్ అర్హత టోర్నమెంట్లో పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రమీజ్‌పై అతడు గురువారం గెలిచాడు. దీంతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. దీనిపట్ల అతడు సంతోషం వ్యక్తంచేశాడు.
టీటీ: టోక్యో ఒలింపిక్స్‌కు శరత్ కమల్ అర్హత - Tokyo Olympics
టేబుల్ టెన్నిస్‌లో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు శరత్ కమల్. అతడిని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు అభినందించారు.
![టీటీ: టోక్యో ఒలింపిక్స్‌కు శరత్ కమల్ అర్హత Sharath Kamal becomes first Indian paddler to qualify for Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11066449-thumbnail-3x2-yv.jpg)
టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి ప్యాడ్లర్‌గా కమల్
ఇది కమల్‌కు నాలుగో ఒలింపిక్స్. మనికా బత్రాతో మిక్స్డ్ డబుల్స్‌లోనూ ఆడేందుకు అతడికి అవకాశం ఉంది. అతడికి క్రీడా మంత్రి కిరణ్ రిజుజు అభినందనలు తెలిపారు.