తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో సరిత - రెజ్లింగ్ న్యూస్

భారత మహిళా రెజ్లర్ సరితా మోర్​.. ఆసియా ఛాంపియన్​షిప్​ తుదిపోరుకు అర్హత సాధించింది. కాంస్యం కోసం సీమ- పూజ.. మ్యాచ్​ ఆడనున్నారు.

Sarita in final as Seema, Pooja vie for bronze at Asian Wrestling Championship
రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో సరిత

By

Published : Apr 15, 2021, 5:34 PM IST

ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో భారత్​ మహిళా రెజ్లర్​ సరితా మోర్(59 కిలోలు)​ అడుగుపెట్టింది. గతేడాది స్వర్ణం గెలిచిన ఈమె.. ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. అలానే ప్రస్తుత టోర్నీ సెమీస్​లోని తమ తమ మ్యాచ్​ల్లో ఓడిన సీమా బిస్లా(50 కిలోలు), పూజా(76 కిలోలు).. కాంస్యం కోసం మ్యాచులు ఆడనున్నారు.

ABOUT THE AUTHOR

...view details