భారత బాక్సర్, ప్రపంచ మాజీ జూనియర్ చాంపియన్ సాక్షి చౌదరి.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్‌లో సత్తా చాటింది. 57 కిలోల విభాగంలో క్వార్టర్స్‌కు చేరుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన నిలావన్ టెకాసిప్పై గెలుపొంది, ఒలింపిక్స్ అర్హత పోటీల్లో ముందడుగేసింది.
ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్ క్వార్టర్స్‌కు సాక్షి - భారత బాక్సర్, మాజీ జూనియర్ ప్రపంచ చాంపియన్ సాక్షి చౌదరి
భారత్ బాక్సర్ సాక్షి చౌదరి.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్‌లో క్వార్టర్స్‌కు చేరింది. 57 కిలోల విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన నిల్వాన్ టెకాసిప్పై విజయం సాధించింది.
ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్‌లో క్వార్టర్స్‌కు సాక్షి
రెండుసార్లు జూనియర్ ప్రపంచ ఛాంపియన్ అయిన సాక్షి.. ఈనెల 9న, కొరియా క్రీడాకారిణి ఇమ్ ఎయిజీతో క్వార్టర్స్‌లో తలపడనుంది. సాక్షి సెమీస్ చేరితే, ఈ ఏడాది జులై-ఆగస్టులో జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది.
ఇదీ చూడండి : అలాంటి ప్లేయర్ ప్రతి జట్టుకు కావాలి: హర్మన్
Last Updated : Mar 5, 2020, 8:06 AM IST
TAGGED:
Sakshi Chaudhary