భారత రెజ్లర్ సుశీల్ కుమార్ జ్యుడిషియల్ కస్టడీని జూన్ 25 వరకు పెంచింది దిల్లీ కోర్టు. జాతీయ జూనియర్ రెజ్లింగ్ మాజీ ఛాంపియన్ సాగర్ రానా హత్య కేసులో సుశీల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
Wrestler Murder Case: మరికొన్ని రోజులు జైల్లోనే సుశీల్ - దిల్లీ న్యాయస్థానం
భారత రెజ్లర్ సుశీల్ కుమార్ జ్యుడిషియల్ కస్టడీని జూన్ 25 వరకు పెంచుతూ ఉత్వర్వులు జారీ చేసింది దిల్లీ న్యాయస్థానం. మల్లయోధుడు సాగర్ రానా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు సుశీల్.
సుశీల్ కుమార్, భారత రెజ్లర్
జైలులో తనకు ప్రత్యేక ఆహారం కావాలంటూ ఇటీవల సుశీల్ పిటిషన్ పెట్టుకున్నాడు. కానీ, చట్టం ముందు అందరూ సమానులే అనే నిబంధన ఆధారంగా సుశీల్ దరఖాస్తును కొట్టివేసింది కోర్టు.
ఇదీ చదవండి:
Last Updated : Jun 11, 2021, 4:46 PM IST