PV Sindhu India Open: ఇండియా ఓపెన్ 2022లో భారత స్టార్ షట్లర్ పీపీ సింధు సెమీస్‌కు చేరుకుంది. అశ్మిత ఛాలిహను 21-7, 21-18 తేడాతో ఓడించింది. అంతకుముందు సింధు.. ఇరా శర్మను 21-10, 21-10 తేడాతో ఓడించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.
మరోవైపు లక్ష్యసేన్, ఆకర్షి కశ్యప్ కూడా ఇండియా ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి అడుగుపెట్టారు. షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌పై 14-21, 21-9, 21-14 తేడాతో గెలిచాడు లక్ష్యసేన్. మాల్వికా మన్సోద్పై 21-12, 21-15 తేడాతో విజయం సాధించాడు కశ్యప్.
శుక్రవారం సాయంత్రం.. సాత్విక్- చిరాగ్ పురుషుల డబుల్స్ జోడీ మలేషియాకు చెందిన కియాన్ హీన్- లో కియాన్ హీన్ జోడీతో తలపడనుంది.
కొవిడ్ ప్రభావం..