హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌కు 6 రోజుల పోలీసు కస్టడీ విధించింది దిల్లీ కోర్టు. పోలీసులు 12 రోజుల కస్టడీని కోరగా నిరాకరించిన కోర్టు.. ఆరు రోజులే ఇచ్చింది.
ఆరు రోజుల పోలీసు కస్టడీకి సుశీల్ కుమార్ - undefined
భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు 6 రోజుల పోలీసు కస్టడీ విధించింది దిల్లీ కోర్టు.
![ఆరు రోజుల పోలీసు కస్టడీకి సుశీల్ కుమార్ Sushil Kumar, indian wrestler](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11869074-615-11869074-1621780625950.jpg)
సుశీల్ కుమార్, భారత రెజ్లర్
సుశీల్‌పై బలమైన ఆరోపణలు ఉన్నాయంటూ మృతుడు సాగర్ తండ్రి అశోక్ ఆరోపించారు. చట్టంపై పూర్తి నమ్మకముందని.. కఠిన శిక్ష విధించాలంటూ కోర్టును కోరారు.
ఇదీ చదవండి:'సుశీల్.. ఎందుకిలా చేశావ్?'
TAGGED:
wrestler Sushil Kumar