కష్టపడకుండానే ఫలితం అనుభవించాలనుకున్నారు కొందరు వ్యక్తులు. అయితే వారి ప్రణాళికలను అధికారులు భగ్నం చేశారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించానని తనను.. టెన్సింగ్ నార్గే అవార్డుకు ఎంపిక చేయాలని 2020లో కేంద్రాన్ని పర్వతారోహకుడు నరేందర్ సింగ్ యాదవ్ కోరాడు. అయితే అతడి విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు క్రీడా మంత్రిత్వశాఖ తెలిపింది. పర్వాతారోహకుడు సమర్పించిన ధ్రువపత్రాలన్ని పరిశీలించిన పిదప.. అవన్నీ నకిలీగా తేలినట్లు పేర్కొంది. ఎవరెస్ట్‌పై దిగినట్లు పంపిన ఫొటోలను సంబంధిత పత్రాలను నిపుణులు బృందం పరిశీలించగా.. నకిలీగా తేలినట్లు కేంద్రం తెలిపింది.
నేపాల్ నిషేధం..