తెలంగాణ

telangana

ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన జవాన్లు - 2021లో జరిగే టోక్యో ఒలంపిక్స్ అర్హత సాధించిన రాహుల్, సందీప్​

8వ జాతీయ రేస్ వాకింగ్​ ఛాంపియన్​ షిప్​లో భారత జవాన్లు అదరగొట్టారు. 16వ జాట్​ బెటాలియన్​ జవాన్​ సందీప్​ కుమార్​, 18వ గ్రెనేడియర్స్​కు చెందిన ​ రాహుల్​ ​ సత్తా చాటారు. 2021లో జరిగే ఒలింపిక్స్​కు అర్హత సాధించారు. జాతీయ వాకింగ్​ రేస్​ ఛాంపియన్​ షిప్​లో సందీప్..​ బంగారు పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు.

Naib Subedar Sandeep Kumar of 16 JAT Regiment and Grenadier Cof 18 Grenadiers have qualified for Tokyo Olympics 2021
టోక్యో ఒలంపిక్స్​కు అర్హత సాధించిన రాహుల్​, సందీప్​

By

Published : Feb 14, 2021, 7:52 PM IST

ఎనిమిదో జాతీయ రేస్​ వాకింగ్ ఛాంపియన్షిప్​లో భారత జవాన్లు సుబేదార్​ సందీప్​ కుమార్, రాహుల్ సత్తా చాటారు. 16 వ జాట్​ రెజిమెంట్​ జవాన్​ సందీప్​ కుమార్​ బంగారు పతకం సాధించి రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా 2021లో జరిగే టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు.

18వ గ్రెనేడియర్స్​కు చెందిన గ్రెనేడియర్​ ​రాహుల్​ కూడా టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు. 8వ జాతీయ రేస్​ వాకింగ్​ ఛాంపియన్​ షిప్ పోటీలు..​ ఝార్ఖండ్​లోని రాంచీలో జరిగాయి.

ఇదీ చూడండి:'చెపాక్​ పిచ్ టెస్ట్​ మ్యాచ్​లకు పనికిరాదు'

ABOUT THE AUTHOR

...view details