బాస్కెట్ బాల్ క్రీడాకారుడు సత్నామ్సింగ్పై జాతీయ మాదక ద్రవ్య నిరోధక సంస్థ (నాడా) రెండేళ్ల పాటు నిషేధం విధించింది. డోపింగ్ పరీక్షల్లో అతడు విఫలమైనట్లు గురువారం వెల్లడించింది.
డోపింగ్ పరీక్షల్లో విఫలం.. రెండేళ్ల నిషేధం - NADA
భారత్ నుంచి ఎన్బీఏకు ఎంపికైన తొలి ఆటగాడు సత్నామ్సింగ్పై రెండేళ్ల నిషేధం విధించింది నాడా. డోపింగ్ పరీక్షల్లో అతడు విఫలమవడమే ఇందుకు కారణం.
డోపింగ్ పరీక్షల్లో విఫలం.. రెండేళ్ల నిషేధం
జాతీయ బాస్కెట్బాల్ సంఘం (ఎన్బీఏ)కు భారత్ నుంచి ఎంపికైన తొలి ఆటగాడు సత్నామ్ సింగ్. డల్లాస్ మేవెరిక్ జట్టు తరఫున ఆడుతాడు ఈ పంజాబీ ఆటగాడు.
ఇదీ చూడండి:ఒడిశాలో అతిపెద్ద హాకీ స్టేడియం.. ఆ ప్రపంచకప్ కోసమే